150వ సినిమా అధికారిక ప్రకటన వచ్చింది. పూరి జగన్నాద్ దర్శకత్వంలో, రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మించబోతున్నట్లుగా తాజాగా తేలిపోయింది. ఈ సినిమాకు బివియస్ రవి కథను సిద్దం చేశాడు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమా ఉండబోతుంది అంటూ ఇప్పటికే మెగా ఫ్యామిలీ సభ్యులు చెబుతున్నారు.ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం ఎవరికి దక్కుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ అవకాశం ముద్దుగుమ్మ నయనతారకు దక్కేలా ఉందని సినీ వర్గాల ద్వారా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.అతి త్వరలోనే నయనతార హీరోయిన్‌గా అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. ఆగస్టు 22న పూజా కార్యక్రమాలు జరుపుకుని, సెప్టెంబర్‌లో సినిమాను ప్రారంభించాలని మెగా ఫ్యామిలీ భావిస్తోంది
Tuesday, 12 May 2015
Chiranjivi 150th movie heroin

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment